close

ప్రధానాంశాలు

Updated : 17/04/2021 06:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఇరాన్‌లో అర్ధంతరంగా దిగిన స్పైస్‌జెట్‌ విమానం

దిల్లీ: సౌదీ అరేబియాలోని రియాద్‌ నుంచి లఖ్‌నవూకు ప్రయాణిస్తున్న స్పైస్‌జెట్‌ విమానానికి అనుకోని అవాంతరం ఏర్పడింది. విండ్‌షీల్డ్‌ బయటి భాగం బీటలు వారడంతో అర్ధంతరంగా ఇరాన్‌లో జెహడాన్‌ నగరంలో శుక్రవారం దిగాల్సి వచ్చింది. విండ్‌షీల్డ్‌ పగిలిన విషయాన్ని జెహడాన్‌ విమానాశ్రయ ఎయిర్‌ కంట్రోల్‌ అధికారులకు పైలట్లు తెలిపారు. దీంతో ఇరాన్‌లో విమానం సురక్షితంగా దిగిందని స్పైస్‌జెట్‌ ఒక ప్రకటనలో తెలిపింది.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన