గిల్‌.. బ్యాటింగ్‌లో లోపం అదే
close

కథనాలు

Updated : 26/01/2021 20:36 IST

గిల్‌.. బ్యాటింగ్‌లో లోపం అదే

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీమ్ఇండియా యువ ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ బ్యాటింగ్‌లో ఒక సాంకేతిక లోపం ఉందని వెస్టిండీస్‌ మాజీ ఆటగాడు ఇయాన్‌ బిషప్‌‌ అన్నాడు. అతడు లెగ్‌సైడ్‌ ఎక్కువగా ఆడుతున్నాడని పేర్కొన్నాడు. గిల్‌ను మాజీ డ్యాషింగ్‌ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌తో పోల్చాడు. అయితే తన లోపంపై గిల్‌ అవగాహనతో ఉన్నట్టు కనిపించిందని వెల్లడించాడు. ఆస్ట్రేలియా పర్యటనలో గిల్‌ టీమ్‌ఇండియాకు శుభారంభాలు అందించిన సంగతి తెలిసిందే.

‘గిల్‌ బ్యాటింగ్‌లో చిన్న సాంకేతిక లోపంపై నేను ఆందోళన చెందుతున్నా. అతడు తరచూ లెగ్‌స్టంప్‌ నుంచి ఆడుతున్నాడు. లెగ్‌సైడ్‌ మీదుగా బంతిని ఆడుతున్నాడు. ఇలాంటప్పుడు బౌలర్లు స్టంప్‌ మీదుగా బంతులు విసురుతూ సవాల్‌ విసురుతారు. దాంతో బంతి బ్యాటు అంచుకు తగిలి ఔటయ్యే ప్రమాదం ఉంటుంది. గతంలో వీరేంద్ర సెహ్వాగ్‌ ఇలాగే చేస్తుండేవాడు. అయితే గిల్‌ అతనిలా మరీ పట్టనట్టు ఆడడు! బ్రిస్బేన్‌లో గిల్‌ చాలాసార్లు స్టంప్స్‌ పక్కకు వచ్చాడు. కానీ చేతులు, బ్యాటును దేహానికి దూరంగా ఉంచలేదు. నిజానికి అక్కడే నియంత్రణ తప్పుతారు’ అని బిషప్‌ అన్నాడు.

‘అంటే, గిల్‌కు తన లోపంపై అవగాహన ఉందనే అనిపించింది. అందుకు తగ్గట్టే అతడు సన్నద్ధమయ్యాడు. నిజంగానే అతడు లోపాన్ని సరిదిద్దుకుంటే ఎలాంటి పరిస్థితుల్లోనైనా భారీ స్కోర్లు సాధించగలడు’ అని బిషన్‌ ధీమా వ్యక్తం చేశాడు. ‘ఆస్ట్రేలియాలో పిచ్‌లు కాస్త బౌన్సీగా ఉంటాయి. అక్కడతను ఫ్రంట్‌పుట్‌, బ్యాక్‌ఫుట్‌తో షాట్లు ఆడాడు. షార్ట్‌పిచ్‌ బంతులను బాగా ఎదుర్కొన్నాడు. ఇప్పుడు ఉపఖండం ఆటగాళ్లు కొత్త తరం బ్యాట్స్‌మెన్‌ను తలపిస్తున్నారు’ అని పేర్కొన్నాడు.

ఇవీ చదవండి
దాదా కాల్ చేశాడు..క్రెడిట్‌ ద్రవిడ్‌కే: రహానె

టీమ్‌ ఇండియాను ఆయనే బలంగా తయారుచేశాడు..Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 125
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 126
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

  [6] => stdClass Object
    (
      [script_id] => 127
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461815444-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x600_eenadu_hc
      [script_params] => [300, 600]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 8
    )

  [7] => stdClass Object
    (
      [script_id] => 149
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461996658-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_336x280_eenadu_hc
      [script_params] => [336, 280]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 9
    )

  [8] => stdClass Object
    (
      [script_id] => 150
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615547875330-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_320x50_eenadu_HC
      [script_params] => [320, 50]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 10
    )

)
మరిన్ని

దేవతార్చన