
తాజా వార్తలు
పెళ్లికి ముందు వరకూ ఒకరినొకరు ఆకర్షించడానికీ, మెప్పించడానికీ రకరకాల ప్రయత్నాలు చేస్తారు. తీరా పెళ్లయ్యాక ఎదుటివారిలో లోపాలు వెతుకుతారు. ఇలాంటి సమస్యలు ఎదురుకాకుండా ఉండాలంటే... పెళ్లికి ముందే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దామా...
గౌరవించండి.... ఇప్పటివరకూ పెరిగిన వాతావరణానికి భిన్నమైన ప్రదేశంలోకి అడుగుపెట్టబోతున్నారనేది గుర్తుంచుకోవాలి. కొన్ని సమస్యల్ని తగ్గించాలంటే ముందే వారి ఆచార, వ్యవహారాలను తెలుసుకుని ఆచరించేలా చూసుకోండి. అలాకాకుండా మా పుట్టింట్లో ఇలా... మేమైతే అలా చేస్తామంటూ వాదించడం వల్ల తెలియకుండానే మీలో ప్రతికూల భావనలు పెరుగుతాయని మరవకండి.
సర్దుబాట్లు ముందే... కాబోయే శ్రీవారికోసం అప్పటికప్పుడు మీ అలవాట్లను మార్చుకునే ప్రయత్నం చేయొద్దు. ముఖ్యంగా మీ మనసుకి నచ్చని పని అసలు చేయకండి. అలా చేసుకుంటూ పోతే తీవ్ర అసంతృప్తిలో కూరుకుపోతారు. ఇద్దరూ కూర్చుని మాట్లాడుకోండి. ఎదుటివారు ఎక్కడ సర్దుకోలేరో వాటిని మీరు ఎంతమేరకు అంగీకరించగలరో ఆలోచించుకోండి. అనవసర వాదనలకు తావుండదు.
వాస్తవికంగా ఉండేలా: మీరు ఎలా ఉంటారో... అదే విషయాన్ని ఎదుటివారికి స్పష్టం చేయండి. ఎదుటివారూ అలాగే ఉంటారు కాబట్టి... లోపాలు వెతికే ప్రయత్నం చేయకండి. చాలా సమస్యలు తీరతాయి.
బిజినెస్
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- విడాకులిప్పించి మరీ అత్యాచారం...
- రివ్యూ: వెంకీ మామ
- వామ్మో! ఈమె ఎంత ధైర్యవంతురాలో..
- స్నానాల గదిలో సీసీ కెమెరా ఏర్పాటుకు యత్నం
- ఆయేషా మీరా భౌతికకాయానికి ‘రీ-పోస్టుమార్టమ్’..?
- బాలీవుడ్ భామతో పంత్ డేటింగ్?
- వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో గెలుస్తాం: మోదీ
- ఎన్కౌంటర్పై జ్యుడీషియల్ విచారణ... పోలీసుశాఖలో అలజడి
- ఇండిగో విమానం 9 గంటల ఆలస్యం
- పఠాన్, రహానె మధ్య మాటల యుద్ధం
ఎక్కువ మంది చదివినవి (Most Read)
