
తాజా వార్తలు
ఎండాకాలం... ఉక్కపోత.... చెమట.. నిపుణులేమో తెల్లని దుస్తులు ధరించమని సూచిస్తుంటారు. తెల్లని డ్రెస్ వేసుకుంటే వెంటనే మరకలు.. పైగా చెమట వాసన.. ఎలా మరి?
ఈ సమస్యలకు పరిష్కారంగా మరకలు పడని, చెమట వాసనని దూరం చేసే టీషర్ట్లను తయారుచేశారు ఫ్యాషన్ డిజైనర్లు. ఈ క్లాత్‌తో తయారు చేసిన తెల్లని దుస్తులు వేసుకున్నా మరకలు అంటవు. పైగా ఎంత చెమట పట్టినా... ఎటువంటి దుర్వాసన రాకుండా సువాసనలు వెదజల్లే టీషర్ట్స్ రూపొందించారు. రూ.700 నుంచి రూ.1000 లోపు ధరలోనే అందుబాటులో ఉంచారు. స్లిమ్ఫిట్తో అందరినీ ఆకట్టుకుంటున్న ఈ షర్ట్స్‌కు యువత నుంచి మంచి స్పందన వస్తోంది.
Tags :
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
ఛాంపియన్
- కాలుష్యంతో ఆయుష్షు తగ్గుతుంటే ఉరి ఎందుకు?
- ‘న్యాయంగా రాజమౌళి సినిమాలో నన్ను పెట్టాలి’
- పెళ్లైన ఏడాదికే భర్తతో విడిపోయిన శ్వేతా బసు
- వైకాపాను నమ్మి మోసపోయారు:చంద్రబాబు
- మరోసారి నో చెప్పిన సమంత
- రాహుల్ ట్వీట్‌తో వైఖరి మార్చుకున్న సేన
- కాకినాడలో పవన్ దీక్ష పేరు ఖరారు
- ‘వెంకీ మామ’ టీంతో రానా ముచ్చట్లు
- ‘ఆర్ఆర్ఆర్’ ఎన్టీఆర్ ఫొటో వైరల్!
- అందుకే రష్మి నా లైఫ్: సుడిగాలి సుధీర్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
