close

తాజా వార్తలు

చెన్నై ఏడు ఓవర్లకు 39/3

చెన్నై: క్వాలిఫయర్‌ 1లో భాగంగా ముంబయి ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ మూడో వికెట్‌ కోల్పోయింది. ఫా డు ప్లెసిస్‌ (6), సురేశ్‌రైనా(5), షేన్‌వాట్సన్‌(10) ఔటయ్యారు. దీంతో ఏడు ఓవర్లు పూర్తయ్యేసరికి ఆ జట్టు మూడు వికెట్ల నష్టానికి 39 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో మురళీ విజయ్‌(15), అంబటి రాయుడు(2) ఉన్నారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.