close

తాజా వార్తలు

అమిత్‌షాను కలిసిన జగన్‌

దిల్లీ : దేశ రాజధాని పర్యటనలో ఉన్న వైకాపా అధినేత జగన్‌.. భాజపా అధ్యక్షుడు అమిత్‌షాను కలిశారు. మర్యాద పూర్వకంగా అమిత్‌షాను ఆయన నివాసంలో కలిసి.. సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించినందుకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ నెల 30న ముఖ్యమంత్రిగా విజయవాడలో తన ప్రమాణస్వీకారానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. 

అంతకుముందు జగన్‌ ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఏపీకి ప్రత్యేకహోదాతోపాటు రాష్ట్రంలోని పలు అంశాలను ప్రధానికి వివరించారు. తన ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరుకావాల్సిందిగా మోదీని కోరారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.