close

తాజా వార్తలు

మీ మాట: ఫైనల్‌లో భారత్‌... ఇంగ్లాండ్‌

ప్రపంచకప్‌ ఫైనల్‌కి చేరే జట్లేవి? అంటూ ఈనాడు.నెట్‌ నిర్వహించిన పోల్‌కు పాఠకుల నుంచి భారీ స్పందన లభించింది. ఈ పోలింగ్‌లో 37వేల మందికిపైగా పాల్గొన్నారు. ఫైనల్‌లో భారత్‌, ఇంగ్లాండ్‌ తలపడతాయని ఎక్కువమంది పాఠకులు అభిప్రాయపడ్డారు. ఫైనల్‌లో భారత్‌ ఉంటుందని 96 శాతం మంది ఓటేశారు. ఇంగ్లాండ్‌కు 56 శాతం మంది ఓటు వేశారు. పూర్తి ఫలితాలు దిగువ చార్ట్‌లో చూడొచ్చు.

- ఇంటర్నెట్‌ డెస్క్‌

 

Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.