close

తాజా వార్తలు

1 నుంచి విశాఖ-అరకు ప్రత్యేక రైలు

ఈనాడు, విశాఖపట్నం: అందాల అరకు వెళ్లేందుకు విశాఖ నుంచి ప్రత్యేక రైలును నడిపేందుకు తూర్పు కోస్తా రైల్వే ముందుకొచ్చింది. ప్రస్తుతం విశాఖ - అరకు మధ్య రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో అక్టోబరు 1 నుంచి డిసెంబరు 31 వరకు ఈ రైలు నిర్దేశిత రోజులలో అందుబాటులో ఉంటుందని వాల్తేరు సీనియర్‌ డీసీఎం జి.సునీల్‌కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.