close

తాజా వార్తలు

శబరిమలకు 20 ప్రత్యేక రైళ్లు

ఈనాడు-హైదరాబాద్‌: శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని జోన్‌ పరిధిలో.. హైదరాబాద్‌, కాచిగూడ, మచిలీటప్నం, కాకినాడ, స్టేషన్ల నుంచి కేరళ లోని కొల్లాంకు 20 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ నెల 13వ తేదీ నుంచి జనవరి 13వ తేదీ మధ్య ఈ రైళ్లు అందుబాటులో ఉంటాయని వివరించింది.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.