
తాజా వార్తలు
హైదరాబాద్: తెదేపా వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారకరామారావు జయంతిని పురస్కరించుకుని ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్ తదితరులు ఎన్టీఆర్‌కు నివాళులర్పించారు. తెల్లవారుజామున 5.30గంటలకు ఎన్టీఆర్ ఘాట్‌కు వచ్చిన జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్ ఎన్టీఆర్ సమాధి వద్ద పూలుజల్లి నివాళులర్పించారు.
Tags :