close

తాజా వార్తలు

‘మన్మథుడు 2’లో కీర్తి సురేశ్‌.. ఫొటోలు చూశారా!

హైదరాబాద్‌: అక్కినేని నాగార్జున నటిస్తున్న ‘మన్మథుడు 2’లో కథానాయిక కీర్తి సురేశ్‌ సందడి చేయబోతున్నారు. ఇందులో ఆమె కూడా నటిస్తున్నట్లు చిత్ర బృందం మంగళవారం ప్రకటించింది. ఆమె ఇవాళ సెట్‌లో అడుగుపెట్టినట్లు పేర్కొంది. దీంతోపాటు కొత్త స్టిల్స్‌ను విడుదల చేసింది. ఈ సినిమాలో ఆమె నాగార్జునకు ప్రేయసిగా కనిపించనున్నట్లు తెలుస్తోంది.

దర్శకుడు రాహుల్‌ రవీంద్రన్‌ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. రకుల్‌ప్రీత్‌ సింగ్‌ కథానాయిక. సమంత కీలక పాత్ర పోషిస్తున్నారు. వెన్నెల కిశోర్‌, నాజర్‌, రావు రమేశ్‌, లక్ష్మి చిత్రంలో నటిస్తున్నారు. చేతన్‌ భరద్వాజ్‌ సంగీతం సమకూరుస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్‌, ఆనంది ఆర్ట్‌ క్రియేషన్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.