close

తాజా వార్తలు

రారమ్మని..

బుక్‌నౌ

విహార ప్రియులను భారతీయ రైల్వే టూరిజం, క్యాటరింగ్‌ సంస్థ (ఐఆర్‌సీటీసీ) విదేశీ విహారానికి రారమ్మని ఆహ్వానిస్తోంది. డిసెంబరులో హైదరాబాద్‌ నుంచి దుబాయ్‌, శ్రీలంక పర్యటనలకు విమాన ప్యాకేజీలు నిర్వహిస్తోంది.

ద స్ల్పెండర్‌ ఆఫ్‌ దుబాయ్‌

ఎప్పుడు: డిసెంబరు 2 ఎన్ని రోజులు: 4 రాత్రులు-5 పగళ్లు

చూపించే ప్రదేశాలు: దుబాయ్‌ సిటీ, మిరాకిల్‌ గార్డెన్‌, బుర్జ్‌ ఖలీఫా, గ్రాండ్‌ మసీదు, అబుదాబీ నగరం, గ్లోబల్‌ విలేజ్‌

కనీస ప్యాకేజీ ధర: పెద్దలకు రూ.61,950, పిల్లలకు రూ.57,020

రామాయణ యాత్ర

ఎప్పుడు: డిసెంబరు 18

ఎన్ని రోజులు: 4 రాత్రులు-5 పగళ్లు

చూపించే ప్రదేశాలు: శ్రీలంకలో రామాయణంతో ముడిపడి ఉన్న ప్రదేశాలు రంబోడా, సీతా అమ్మన్‌ ఆలయం, సీతా ఎలియా, అశోక వాటికతో పాటు త్రికోణేశ్వర, మునీశ్వర, లక్ష్మీనారాయణ ఆలయాలు, శాంకరీ దేవి పీఠం, కాండీ, కొలొంబో నగరాలు

కనీస ప్యాకేజీ ధర: పెద్దలకు రూ.41,980, పిల్లలకు రూ.32,430

మరిన్ని వివరాలకు.. www.irctctourism.com వెబ్‌సైట్‌ని చూడండి.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.