close

తాజా వార్తలు

నోటీస్‌బోర్డు

ప్రవేశాలు
అడ్వాన్స్‌ పారామెడికల్‌ డిప్లొమా కోర్సులు

ముంబయిలోని టాటా మెమోరియల్‌ సెంటర్‌కు చెందిన టాటా మెమోరియల్‌ హాస్పిటల్‌ కింది కోర్సుల్లోని ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
కోర్సులు: 1) అడ్వాన్స్‌ డిప్లొమా ఇన్‌ మెడికల్‌ ఇమేజింగ్‌ టెక్నాలజీ 2) అడ్వాన్స్‌ డిప్లొమా ఇన్‌ రేడియోథెరపీ టెక్నాలజీ
కాలవ్యవధి: రెండేళ్లు + ఏడాది ఇంటర్న్‌షిప్‌
అర్హత: బీఎస్సీ/ బీఫార్మసీ ఉత్తీర్ణత.
వయసు: 20 - 25 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక: ఉమ్మడి ప్రవేశపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరితేది: మే 17
హార్డుకాపీలు చేరేందుకు చివరితేది: మే 24
వెబ్‌సైట్‌: https://tmc.gov.in/

ఎయిర్‌పోర్ట్‌ ఆపరేషన్స్‌లో పీజీ డిప్లొమా

ఉత్తర్‌ప్రదేశ్‌ అమేథి జిల్లాలోని రాజీవ్‌గాంధీ నేషనల్‌ ఏవియేషన్‌ యూనివర్సిటీ కింది పీజీ డిప్లొమా కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. జీఎంఆర్‌ ఏవియేషన్‌ అకాడమీ భాగస్వామ్యంతో ఈ కోర్సును అందిస్తోంది.
కోర్సు: పీజీ డిప్లొమా ఇన్‌ ఎయిర్‌పోర్ట్‌ ఆపరేషన్స్‌
సీట్ల సంఖ్య: 60
కాలవ్యవధి: 18
నెలలు అర్హత: 55శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణత.
వయసు: 31.07.2019 నాటికి 25 ఏళ్లు మించకూడదు.
ఎంపిక: రాతపరీక్ష, గ్రూప్‌ డిస్కషన్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా.
పరీక్ష తేది: జూన్‌ 9
ఆన్‌లైన్‌ దరఖాస్తు: ఏప్రిల్‌ 15 నుంచి మే 15 వరకు.
వెబ్‌సైట్‌: http://www.rgnau.ac.in/

ఐఐఎస్‌ఈఆర్‌లో ఇంటిగ్రేటెడ్‌ పీహెచ్‌డీ

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్‌ (ఐఐఎస్‌ఈఆర్‌), కోల్‌కతా 2019 - 20 ఏడాదికిగానూ ఇంటిగ్రేటెడ్‌ పీహెచ్‌డీ ప్రోగ్రాముల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
కోర్సు: ఇంటిగ్రేటెడ్‌ పీహెచ్‌డీ
విభాగాలు: బయోలాజికల్‌ సైన్సెస్‌, కెమికల్‌ సైన్సెస్‌, ఎర్త్‌ సైన్సెస్‌, మ్యాథమేటికల్‌ సైన్సెస్‌, ఫిజికల్‌ సైన్సెస్‌.
అర్హత: బీఎస్సీ/ బీఈ/ బీటెక్‌/ ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణతతోపాటు జాతీయ స్థాయి ప్రవేశపరీక్షలైన జామ్‌/ జెస్ట్‌లో అర్హత సాధించి ఉండాలి.
ఎంపిక: షార్ట్‌ లిస్టింగ్‌, ఇంటర్వ్యూ ఆధారంగా.
ఆన్‌లైన్‌ దరఖాస్తు: ఏప్రిల్‌ 8 నుంచి మే 10 వరకు.
వెబ్‌సైట్‌: https://apply.iiserkol.ac.in/iphd/

వాక్‌ఇన్‌ ఇంటర్వ్యూ
ఐఐఎఫ్‌పీటీ, తంజావూరు

తంజావూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ టెక్నాలజీ (ఐఐఎఫ్‌పీటీ) తాత్కాలిక ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి వాక్‌ఇన్‌ నిర్వహిస్తోంది.
పోస్టులు-ఖాళీలు: అడ్జంక్ట్‌ ఫ్యాకల్టీ (ఫుడ్‌ ప్రాసెసింగ్‌ ఇంజినీరింగ్‌)-02, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌-02, సీనియర్‌ రిసెర్చ్‌ ఫెలో-04, ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌-03.
అర్హత: సంబంధిత విభాగాల్లో బ్యాచిలర్స్‌ డిగ్రీ, మాస్టర్స్‌ డిగ్రీ, ఎంటెక్‌/ పీహెచ్‌డీ ఉత్తీర్ణత.
వాక్‌ఇన్‌ తేది: ఏప్రిల్‌ 15
వేదిక: ఐఐఎఫ్‌పీటీ, తంజావూరు, తమిళనాడు. http://www.iifpt.edu.in/
మరిన్ని నోటిఫికేషన్ల కోసం ‌www.eenadupratibha.net చూడవచ్చు

Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.