close

తాజా వార్తలు

బోల్తాపడిన బస్సు.. 18 మందికి గాయాలు

మార్కాపురం: ప్రకాశం జిల్లాలోని మార్కాపురం మండలం కోమటికుంట సమీపంలో ఓ ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో 18 మందికి గాయాలయ్యాయి. వీరిలో ఒక మహిళ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రయాణికులు తిరుపతి నుంచి శ్రీశైలం వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. బాధితులను హైదరాబాద్‌లోని కూకట్‌పల్లికి చెందిన వారిగా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.