close

తాజా వార్తలు

ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపు

ట్వీట్ చేసి, వెంటనే తొలగించిన సంస్థ

దిల్లీ: గురువారం ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. ముంబయి నుంచి నెవార్క్‌కు వెళ్తోన్న ఎయిరిండియా 191 విమానానికి ఈ బెదిరింపు రావడంతో ముందు జాగ్రత్తలో భాగంగా లండన్‌లో ల్యాండ్ చేశారు. 

‘బాంబు బెదిరింపు కారణంగా ఎయిరిండియా విమానాన్ని లండన్‌లోని స్టాన్‌స్టెడ్ విమానాశ్రయంలో ల్యాండ్ చేశాం’ అని ఆ సంస్థ ట్విటర్ వేదికగా వెల్లడించింది. దీనిపై త్వరలో మరిన్ని వివరాలు వెల్లడిస్తామని తెలిపింది. అయితే కొద్ది నిమిషాల వ్యవధిలోనే సంస్థ ఆ ట్వీట్‌ను తొలగించింది. 
 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.