close

తాజా వార్తలు

మూడు పాములాట.. వీడియో వైరల్‌!

జయపుర: తొలకరి జల్లులు మొదలవ్వడంతో రాజస్థాన్‌లోని బాన్స్‌వాడ నగరంలో రోడ్డుపైనే పాములు పరవశంలో తేలాయి. మూడు పాములు కలిసి కోలాహలంగా ఆడుకున్నాయి. ఇదంతా అక్కడే ఉన్న ఓ వ్యక్తి తన కెమెరాలో బంధించి సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేశారు. దీంతో ఈ వీడియో వైరల్‌గా మారింది.

 


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.