Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 145506
            [news_title_telugu_html] => 

అమెరికాలో తెలుగు విద్యార్థి మృతి

[news_title_telugu] => అమెరికాలో తెలుగు విద్యార్థి మృతి [news_title_english] => telugu student died in america [news_short_description] => అమెరికాలో చదువుతున్న విశాఖ నగరానికి చెందిన ఓ విద్యార్థి అక్కడి నదిలో ఈతకు వెళ్లి మృతి చెందారు.... [news_tags_keywords] => america,us,nri,telugu student [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-21 07:50:23 [news_isactive] => 1 [news_status] => 2 ) )
అమెరికాలో తెలుగు విద్యార్థి మృతి - telugu student died in america - EENADU
close

తాజా వార్తలు

అమెరికాలో తెలుగు విద్యార్థి మృతి

విశాఖపట్నం: అమెరికాలో చదువుతున్న విశాఖ నగరానికి చెందిన ఓ విద్యార్థి అక్కడి నదిలో ఈతకు వెళ్లి మృతి చెందారు. సీతమ్మధార ఎన్‌ఆర్‌ఐ ఆసుపత్రి సమీప ప్రాంతానికి చెందిన ఎం.ఎస్‌.కుమార్‌ విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌ క్రీడలశాఖ డీజీఎంగా పని చేస్తున్నారు. ఆయన కుమారుడు ఎం.సుమీద్‌ (27) అమెరికాలోని పోర్టులాండ్‌లో ఎం.ఎస్‌. రోబోటిక్స్‌ చదువుతున్నారు. ఆదివారం సాయంత్రం 4.30కు క్రీటర్‌లాక్‌ నదికి మరో ఇద్దరు భారతీయ స్నేహితులతో కలసి ఈతకి వెళ్లారు. నది లోతుగా ఉండటంతో మునిగి చనిపోయారు.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.