close

తాజా వార్తలు

తెలంగాణ మంత్రివర్గం భేటీ

హైదరాబాద్‌: తెలంగాణ మంత్రివర్గం సమావేశమైంది. ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన ఈ సమావేశం ప్రారంభమైంది. విస్తరణ అనంతరం తొలిసారిగా మంత్రివర్గ సమావేశం జరుగుతోంది. సోమవారం శాసనసభలో పూర్తిస్థాయి రాష్ట్ర బడ్జెట్‌ను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఈ నేపథ్యంలోనే కేబినెట్‌ సమావేశం ఏర్పాటు చేశారు. నూతన అసెంబ్లీ, సచివాలయం నిర్మాణం, శాసన సభలో అనుసరించాల్సిన వ్యూహాలపై మంత్రులతో సీఎం కేసీఆర్‌ చర్చించనున్నారు. ఈ సమావేశంలోనే రాష్ట్ర బడ్జెట్‌కు కేబినెట్‌ ఆమోదం తెలపనుంది. సోమవారం ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు పూర్తిస్థాయి బడ్జెట్‌ను సభలో ప్రవేశపెట్టనున్నారు.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.