close

తాజా వార్తలు

రాజ్‌నాథ్‌సింగ్‌తో కేటీఆర్‌ భేటీ

దిల్లీ: కేంద్ర రక్షణ శాఖ మంత్రి మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌తో తెలంగాణ మంత్రి కేటీఆర్‌ భేటీ అయ్యారు. దిల్లీ పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్‌ ఈ సందర్భంగా రాజ్‌నాథ్ సింగ్‌కు  రెండు లేఖలు అందజేశారు. 44, 1వ నంబర్‌ జాతీయ రహదారుల అభివృద్ధి కోసం రక్షణ భూముల అప్పగింత వ్యవహారంపై లేఖలు ఇచ్చినట్టు  సమాచారం. ఈ మధ్యాహ్నం జరిగే ఐటీ మంత్రుల  సమావేశంలో కేటీఆర్‌ పాల్గొననున్నారు.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.