
తాజా వార్తలు
ఆక్లాండ్: న్యూజిలాండ్ నిర్దేశించిన 213 పరుగుల లక్ష్య ఛేదనలో 16 ఓవర్లు ముగిసే సరికి భారత్ 6 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. కీలక ఆటగాళ్లు ఔటయ్యారు. జోరు మీదున్న హార్దిక్ పాండ్య (21; 11 బంతుల్లో 1×4, 2×6)ను కుగులీన్ ఔట్ చేశాడు. అంతకుముందు రోహిత్ శర్మ (38; 32 బంతుల్లో 3×4) దేహానికి దూరంగా వెళ్తున్న బంతిని వేటాడి కీపర్‌కు క్యాచ్ ఇచ్చాడు. జట్టు స్కోరు 145 వద్ద ఎంఎస్ ధోనీ (2; 4 బంతుల్లో) ఔటయ్యాడు. భారత్ గెలవాలంటే 24 బంతుల్లో 59 పరుగులు చేయాలి. క్రీజులో దినేశ్ కార్తీక్ (9; 5 బంతుల్లో 1×6), కృనాల్ పాండ్య ఉన్నారు.
Tags :
స్పోర్ట్స్
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
ఛాంపియన్
- కాలుష్యంతో ఆయుష్షు తగ్గుతుంటే ఉరి ఎందుకు?
- ‘న్యాయంగా రాజమౌళి సినిమాలో నన్ను పెట్టాలి’
- పెళ్లైన ఏడాదికే భర్తతో విడిపోయిన శ్వేతా బసు
- వైకాపాను నమ్మి మోసపోయారు:చంద్రబాబు
- మరోసారి నో చెప్పిన సమంత
- కాకినాడలో పవన్ దీక్ష పేరు ఖరారు
- రాహుల్ ట్వీట్‌తో వైఖరి మార్చుకున్న సేన
- ‘వెంకీ మామ’ టీంతో రానా ముచ్చట్లు
- ‘ఆర్ఆర్ఆర్’ ఎన్టీఆర్ ఫొటో వైరల్!
- అందుకే రష్మి నా లైఫ్: సుడిగాలి సుధీర్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
