Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 76295
            [news_title_telugu_html] => 

ఈసారి రహానె వంతు

[news_title_telugu] => ఈసారి రహానె వంతు [news_title_english] => IPL 2019: Ajinkya Rahane fined Rs 12 lakh for slow over-rate [news_short_description] => రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టు సారథి అజింక్యా రహానెకు జరిమానా పడింది. చెన్నైలోని చిన్నస్వామి మైదానం వేదికగా.. ఆదివారం చెన్నై సూపర్‌ కింగ్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ మధ్య మ్యాచ్‌ జరిగింది. [news_tags_keywords] => IPL 2019,Ajinkya Rahane,slow over rate [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => | [news_videoinfo] => | [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-04-01 10:21:23 [news_isactive] => 1 [news_status] => 2 ) )
ఈసారి రహానె వంతు - IPL 2019: Ajinkya Rahane fined Rs 12 lakh for slow over-rate - EENADU
close

తాజా వార్తలు

ఈసారి రహానె వంతు

చెన్నై : రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టు సారథి అజింక్యా రహానెకు జరిమానా పడింది. చెన్నైలోని చిన్నస్వామి మైదానం వేదికగా.. ఆదివారం చెన్నై సూపర్‌ కింగ్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ మధ్య మ్యాచ్‌ జరిగింది. ఆ మ్యాచ్‌లో స్లో ఓవర్‌రేట్‌ కారణంగా రహానెకు రూ.12లక్షలు మ్యాచ్‌ ఫీజు కోత విధించినట్లు ఐపీఎల్‌ యాజమాన్యం తెలిపింది. రాత్రి సమయం కావడంలో మంచు ఎక్కువగా కురిసింది. ఈ కారణంగా రాజస్థాన్‌ బౌలర్లు బంతిపై పట్టు తెచ్చుకునేందుకు పదేపదే రుద్దడం వల్ల రెండో ఇన్నింగ్స్‌ ఆలస్యమైంది. ఈ మ్యాచ్‌లో ధోనీ 75(46బంతుల్లో 4సిక్సర్లు, 4ఫోర్లు) పరుగులతో రాణించాడు. 176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్‌ రాయల్స్‌ ఎనిమిది పరుగుల తేడాతో ఓటమి పాలైంది. శనివారం నాటి కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌, ముంబయి ఇండియన్స్‌ మధ్య జరిగిన మ్యాచులో ముంబయి కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు కూడా స్లో ఓవర్‌ రేట్‌ కారణంగా జరిమానా విధించిన విషయం తెలిసిందే.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.