close

తాజా వార్తలు

వాట్సన్‌ 50: చెన్నై విజయానికి 18 బంతుల్లో 38

హైదరాబాద్‌: ముంబయి నిర్దేశించిన 150 పరుగుల లక్ష్య ఛేదనలో 17 ఓవర్లు ముగిసే సరికి చెన్నై 112/4తో నిలిచింది. షేన్‌ వాట్సన్‌ (56; 50 బంతుల్లో 8×4, 1×6) అర్ధశతకం సాధించాడు. మలింగ వేసిన 16 ఓవర్‌లో హ్యాట్రిక్‌ బౌండరీలతో అలరించాడు. ఈ ఓవర్‌లో 20 పరుగులు వచ్చాయి. డ్వేన్‌ బ్రావో (14; 13 బంతుల్లో 1×6) అతడికి సహకారం అందిస్తున్నాడు. బుమ్రా 17వ ఓవర్‌ను అద్భుతంగా విసిరాడు. కేవలం 4 పరుగులు ఇచ్చాడు. చెన్నై విజయానికి 18 బంతుల్లో 38 పరుగులు కావాలి. 


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.