close

తాజా వార్తలు

మళ్లీ బ్యాటింగ్‌ ఎంచుకున్న టీమిండియా

రాంచీ: భారత్‌ X దక్షిణాఫ్రికా జట్ల మధ్య చివరి పోరుకు రంగం సిద్ధమైంది. మరికాసేపట్లో రాంచీ వేదికగా మూడో టెస్టు ప్రారంభంకానుంది. టాస్‌ గెలిచిన కెప్టెన్‌ కోహ్లీ బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. ఇప్పటికే 2-0తో సిరీస్‌ను సొంతం చేసుకున్న టీమిండియా ఈ మ్యాచ్‌లోనూ విజయం సాధించి క్లీన్‌స్వీప్‌ చేయాలనే ఆలోచనతో బరిలోకి దిగుతోంది. మరోవైపు దక్షిణాఫ్రికా ఈ మ్యాచ్‌ అయినా గెలిచి పరువు నిలుపుకోవాలని భావిస్తోంది. కాగా టీమిండియా స్పిన్నర్‌ కుల్‌దీప్‌ యాదవ్‌ గాయం నుంచి తప్పుకోగా అతడికి బదులు నదీమ్‌ను ఆడిస్తున్నారు. అతడికి ఇది అరంగేట్ర మ్యాచ్‌ కావడం విశేషం.



Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.