Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 130681
            [news_title_telugu_html] => 

ఆ ముగ్గురిపై సస్పెన్షన్‌ ఎత్తివేయాలి

[news_title_telugu] => ఆ ముగ్గురిపై సస్పెన్షన్‌ ఎత్తివేయాలి [news_title_english] => TDP MLAs meets Raghupati [news_short_description] => ముగ్గురు తెదేపా సభ్యులను సస్పెండ్‌ చేయడంపై ఆ పార్టీ ఎమ్మెల్యేలంతా మండిపడ్డారు. తేనీటి విరామ సమయంలో ఉపసభాపతి కోన రఘుపతితో భేటీ అయ్యారు. [news_tags_keywords] => Ap Assembly,Amaravati,TDP [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 1 [news_videolink] => |https://www.youtube.com/embed/qt7MyQ0KdFc [news_videoinfo] => |https://www.youtube.com/embed/qt7MyQ0KdFc [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-07-23 12:30:13 [news_isactive] => 1 [news_status] => 2 ) )
ఆ ముగ్గురిపై సస్పెన్షన్‌ ఎత్తివేయాలి - TDP MLAs meets Raghupati - EENADU
close

తాజా వార్తలు

ఆ ముగ్గురిపై సస్పెన్షన్‌ ఎత్తివేయాలి

ఉపసభాపతిని కోరిన తెదేపా ఎమ్మెల్యేలు


 

అమరావతి: ముగ్గురు తెదేపా సభ్యులను సస్పెండ్‌ చేయడంపై ఆ పార్టీ ఎమ్మెల్యేలంతా మండిపడ్డారు. తేనీటి విరామ సమయంలో ఉపసభాపతి కోన రఘుపతితో భేటీ అయ్యారు. ఎమ్మెల్యేల సస్పెన్షన్‌పై చర్చించారు. నిరసన తెలియజేయడం సభ్యుల హక్కు అని, దానిని కూడా కాలరాయడం అప్రజాస్వామికమవుతుందని డిప్యూటీ స్పీకర్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు తన స్థానంలోనే ఉన్నారని, ఆయనను సస్పెండ్‌ చేయడం దారుణమని స్పీకర్‌కు చెప్పారు. ఆరుసార్లు శాసనసభ్యుడిగా ఎన్నికైన గోరంట్ల బుచ్చయ్య చౌదరిని తొలిసారి సస్పెండ్‌ చేశారని, ఇది అన్యాయమని అన్నారు. నిమ్మల రామానాయుడిని మార్షల్స్‌ బలవంతంగా మోసుకుపోవడం అప్రజాస్వామికమని వారందరిపై సస్పెన్షన్‌ ఎత్తివేయాలని డిప్యూటీస్పీకర్‌ను కోరారు. దీనిపై స్పందించిన ఆయన అధికారపక్షంతో మాట్లాడి చెబుతామన్నారు.

 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.