Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 144071
            [news_title_telugu_html] => 

ముప్పును అంచనావేయడంలో ప్రభుత్వం విఫలం

[news_title_telugu] => ముప్పును అంచనావేయడంలో ప్రభుత్వం విఫలం [news_title_english] => Bjp state president meeting the flood affected people in vijayawada [news_short_description] => కృష్ణా నది వరద బాధితులను భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పరామర్శించారు. కృష్ణలంక కరకట్ట, నెహ్రూనగర్‌ ప్రాంతాల్లో కన్నా పర్యటించిన [news_tags_keywords] => Kanna Lakshminarayana,Bjp,Ap News,Floods  [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-18 20:45:07 [news_isactive] => 1 [news_status] => 2 ) )
ముప్పును అంచనావేయడంలో ప్రభుత్వం విఫలం - Bjp state president meeting the flood affected people in vijayawada - EENADU
close

తాజా వార్తలు

ముప్పును అంచనావేయడంలో ప్రభుత్వం విఫలం

ఏపీ భాజపా అధ్యక్షుడు కన్నా ఆరోపణ

విజయవాడ: కృష్ణా నది వరద బాధితులను భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పరామర్శించారు. కృష్ణలంక కరకట్ట, నెహ్రూనగర్‌ ప్రాంతాల్లో కన్నా పర్యటించిన బాధితులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం వరద ముప్పును అంచనా వేయలేకపోయిందని విమర్శించారు. ముందుగానే అంచనా వేసి ఉంటే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేవారన్నారు. అర్ధరాత్రి వేళ ఒక్కసారిగా వచ్చిన వరదలకు ప్రజలు కట్టుబట్టలతో పరుగులు తీశారని చెప్పారు. ఎలాంటి ముందస్తు ఆలోచన లేకుండా ఏకపక్ష నిర్ణయాలతో ప్రభుత్వం ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోందని కన్నా ఆరోపించారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో సీఎం జగన్‌ ప్రజలను గాలికొదిలేసి అమెరికాలో పర్యటిస్తున్నారని దుయ్యబట్టారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.