close

తాజా వార్తలు

నోటీస్‌బోర్డు

ప్రభుత్వ ఉద్యోగాలు
బొకారో స్టీలు ప్లాంటులో టెక్నీషియన్లు

స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలోని బొకారో స్టీలు ప్లాంటు (ఝార్ఖండ్‌) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టు: టెక్నీషియన్‌
ఖాళీలు: 275
అర్హత: పదోతరగతితోపాటు సంబంధిత ట్రేడులు/ బ్రాంచుల్లో ఐటీఐ, ఆల్‌ ఇండియా ట్రేడ్‌ టెస్ట్‌, డిప్లొమా ఉత్తీర్ణత.
వయసు: 28 ఏళ్లు మించకూడదు.
ఎంపిక: రాతపరీక్ష, స్కిల్‌/ ట్రేడ్‌ టెస్ట్‌ ఆధారంగా.
దరఖాస్తు: ఆన్‌లైన్
చివరి తేది: ఫిబ్రవరి 18
వెబ్‌సైట్‌: 
https://www.sail.co.in/ 

కొచ్చిన్‌ షిప్‌యార్డు

కేరళలోని కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌ వివిధ విభాగాల్లో కింది కాంట్రాక్టు పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టులు: ఫ్యాబ్రికేషన్‌ అసిస్టెంట్‌, ఏసీ టెక్నీషియన్‌, ఫైర్‌మ్యాన్‌, షిప్‌ డిజైన్‌ అసిస్టెంట్‌ తదితరాలు.
ఖాళీలు: 195
అర్హత: ఏడోతరగతి, పదోతరగతి, సంబంధిత విభాగాల్లో ఐటీఐ, డిప్లొమా, సర్టిఫికెట్‌, అనుభవం.
వయసు: 30 ఏళ్లు మించకూడదు.
ఎంపిక: అకడమిక్‌ మెరిట్‌, ఆన్‌లైన్‌ ఆబ్జెక్టివ్‌ టెస్ట్‌, ప్రాక్టికల్‌/ స్కిల్‌ టెస్ట్‌ ఆధారంగా దరఖాస్తు:
ఆన్‌లైన్‌ చివరి తేది: ఫిబ్రవరి 13
వెబ్‌సైట్‌:
https://www.cochinshipyard.com/

ఐఐసీటీలో టెక్నికల్‌ అసిస్టెంట్లు

హైదరాబాద్‌లోని సీఎస్‌ఐఆర్‌-ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ (ఐఐసీటీ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టు: టెక్నికల్‌ అసిస్టెంట్‌
ఖాళీలు: 17
అర్హత: సంబంధిత సబ్జెక్టులో ప్రథమశ్రేణిలో బీఎస్సీ, ఏడాది అనుభవం.
వయఃపరిమితి: 28 ఏళ్లు మించకూడదు.
ఎంపిక: రాతపరీక్ష, ట్రేడ్‌/ స్కిల్‌ టెస్ట్‌ ఆధారంగా.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరితేది: మార్చి 1
హార్డు కాపీలను పంపడానికి చివరితేది: మార్చి 16
వెబ్‌సైట్‌: 
https://www.iictindia.org/

వాక్‌ఇన్‌ ఇంటర్వ్యూ
ఐఆర్‌సీటీసీలో సూపర్‌వైజర్లు

దక్షిణ మధ్య రైల్వేలో కింది పోస్టుల భర్తీకి ఇండియన్‌ రైల్వే క్యాటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (ఐఆర్‌సీటీసీ) లిమిటెడ్‌ వాక్‌ఇన్‌ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.
పోస్టు: సూపర్‌వైజర్‌ (హాస్పిటాలిటీ)
ఖాళీలు: 50
అర్హత: హాస్పిటాలిటీ అండ్‌ హోటల్‌ అడ్మినిస్ట్రేషన్‌లో బీఎస్సీ ఉత్తీర్ణత, రెండేళ్ల అనుభవం.
వయఃపరిమితి: 30 ఏళ్లు మించకూడదు.
వాక్‌ఇన్‌ తేదీలు-వేదికలు: ఫిబ్రవరి 16న ఐహెచ్‌ఎం, విద్యానగర్‌, హైదరాబాద్‌. ఫిబ్రవరి 19న ఐహెచ్‌ఎం, వి.ఎస్‌.ఎస్‌.నగర్‌, భువనేశ్వర్‌ (ఒడిశా).
వెబ్‌సైట్‌: 
http://irctc.com/

ఏఐఏటీఎస్‌ఎల్‌

ఎయిర్‌ ఇండియా ఎయిర్‌ ట్రాన్స్‌పోర్ట్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ (ఏఐఏటీఎస్‌ఎల్‌).. కొచ్చిన్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టులో కింది పోస్టుల భర్తీకి వాక్‌ఇన్‌ నిర్వహిస్తోంది.
పోస్టులు-ఖాళీలు: జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ (టెక్నికల్‌)-04, కస్టమర్‌ ఏజెంట్‌-150. కాంట్రాక్టు కాలవ్యవధి: 3 సంవత్సరాలు. అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్‌, బీఈ, లైట్‌ మోటార్‌ వెహికల్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌, కంప్యూటర్‌ పరిజ్ఞానం.
వయసు: 28 ఏళ్లు మించకూడదు. ఎంపిక: గ్రూప్‌ డిస్కషన్‌, స్క్రీనింగ్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా.
వాక్‌ఇన్‌ తేది: ఫిబ్రవరి 17, 18
వేదిక: కొచ్చిన్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ బిల్డింగ్‌, ఎర్నాకుళం-683 111.
వెబ్‌సైట్‌:
http://www.airindia.com/

మరిన్ని నోటిఫికేషన్ల కోసం ‌www.eenadupratibha.net చూడవచ్చు

దరఖాస్తు చేశారా?

* ఏపీపీఎస్సీ-169 గ్రూప్‌ 1 సర్వీసు పోస్టులు
అర్హత: బ్యాచిలర్‌ డిగ్రీ; చివరితేది: ఫిబ్రవరి 7
* ఏపీ అగ్నిమాపకశాఖలో 85 డ్రైవర్‌ ఆపరేటర్‌ పోస్టులు
అర్హత: పదోతరగతి, డ్రైవింగ్‌ లైసెన్స్‌; చివరితేది: ఫిబ్రవరి 7
* రైల్వేలో 13,487 జూనియర్‌ ఇంజినీర్‌, ఇతర పోస్టులు
అర్హత: డిప్లొమా, ఇంజినీరింగ్‌ డిగ్రీ, బీఎస్సీ, బీసీఏ, పీజీడీసీఏ; చివరితేది: జనవరి 31 
* యూపీఎస్సీ-ఎన్‌డీఏ అండ్‌ ఎన్‌ఏ (1) ఎగ్జామ్‌
అర్హత: ఇంటర్మీడియట్‌; చివరి తేది: ఫిబ్రవరి 4
* ఇండియన్‌ కోస్టుగార్డులో నావిక్‌ పోస్టులు 
అర్హత: ఇంటర్మీడియట్‌; చివరితేది: జనవరి 31
పూర్తి సమాచారం www.eenadupratibha.net  లో

Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.