close

తాజా వార్తలు

బంగారు శవపేటిక

ఈజిప్ట్‌ బాల రాజుగా పేరొందిన ఫరోహ్‌ ట్యుటన్‌ఖామున్‌ బంగారు శవపేటిక పునరుద్ధరణ పనులను ఈజిప్ట్‌ ప్రభుత్వం ప్రారంభించింది. బంగారు రేకు అతికించిన ఈ శవపేటిక పనులకు 8 నెలలు పడుతుంది. 3,000 ఏళ్ల క్రితం నాటి ట్యుటన్‌ సమాధిని 1922లో కనుగొన్నారు. అప్పటినుంచి పునరుద్ధరించకపోవడంతో శవపేటిక శిథిల స్థితికి చేరింది.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.