Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 143485
            [news_title_telugu_html] => 

రైలు పట్టాలపై నాట్య మయూరం..!

[news_title_telugu] => రైలు పట్టాలపై నాట్య మయూరం..! [news_title_english] => The peacock dance [news_short_description] => తమిళనాడు: నెమలి పురివిప్పి నాట్యం చేసే దృశ్యాలు అరుదుగా కనిపిస్తుంటాయి. అటువంటి దృశ్యమే ఒకటి తమిళనాడులో ఆవిషృతమయ్యింది. [news_tags_keywords] => peacock dance [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => tISlMS_b1Yw [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-17 16:11:44 [news_isactive] => 1 [news_status] => 2 ) )
రైలు పట్టాలపై నాట్య మయూరం..! - The peacock dance - EENADU
close

తాజా వార్తలు

రైలు పట్టాలపై నాట్య మయూరం..!

తమిళనాడు: నెమలి పురివిప్పి నాట్యం చేసే దృశ్యాలు అరుదుగా కనిపిస్తుంటాయి. అటువంటి దృశ్యమే ఒకటి తమిళనాడులో ఆవిషృతమయ్యింది. ఓ నెమలి పురివిప్పి నాట్యం చేస్తుండగా స్థానికులు ఈ దృశ్యాన్ని ఎగబడి చూశారు. తమిళనాడులోని రామనాథపురం జిల్లా పరిధిలోని మండపం రైల్వే ట్రాక్‌ వద్దకు నెమళ్ల గుంపు వచ్చింది. అందులోని ఓ మయూరం పురివిప్పి నాట్యం చేసింది. 

 

 

 



Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.