Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 146266
            [news_title_telugu_html] => రేపు టీఎస్‌ సెట్‌ ఫలితాలు విడుదల
            [news_title_telugu] => రేపు టీఎస్‌ సెట్‌ ఫలితాలు విడుదల
            [news_title_english] => TS Set results to be announced tomorrow
            [news_short_description] => తెలంగాణ సెట్‌ (టీఎస్‌ సెట్‌) పరీక్షా ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. రేపు మధ్యాహ్నం మూడున్నర గంటలకు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఫలితాలు వెల్లడించనున్నట్లు...

            [news_tags_keywords] => Ts set,results,Osmania University,Ts News
            [news_bulletpoints] => 
            [news_bulletpoints_html] => 
            [news_videotype] => 0
            [news_videolink] => 
            [news_videoinfo] => ||
            [publish_comments_public] => 1
            [publish_createdon] => 2019-08-22 22:41:58
            [news_isactive] => 1
            [news_status] => 2
        )

)
రేపు టీఎస్‌ సెట్‌ ఫలితాలు విడుదల - TS Set results to be announced tomorrow - EENADU
close

తాజా వార్తలు

రేపు టీఎస్‌ సెట్‌ ఫలితాలు విడుదల

హైదరాబాద్‌: తెలంగాణ సెట్‌ (టీఎస్‌ సెట్‌) పరీక్షా ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. రేపు మధ్యాహ్నం మూడున్నర గంటలకు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఫలితాలు వెల్లడించనున్నట్లు బోర్డు ప్రకటించింది. ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన జులై 5, 6 తేదీల్లో మొత్తం 29 బోధనాంశాల్లో ఈ పరీక్షను ప్రభుత్వం నిర్వహించింది. తెలంగాణ సెట్, ఉస్మానియా యూనివర్సిటీ వెబ్‌సైట్లలో ఫలితాలు అందుబాటులో ఉంటాయని బోర్డు వెల్లడించింది.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.