Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 119001464
            [news_title_telugu_html] => 

12 అడుగుల చేప

[news_title_telugu] => 12 అడుగుల చేప [news_title_english] => Twelve Feet fish [news_short_description] => ఇక్కడ కనిపిస్తున్నది తాచు పాము కాదు. అచ్చం దానిలాగే ఉన్న ఈల్‌ చేప. సాధారణంగా ఈ రకం చేపలు 3 నుంచి 6 అడుగుల వరకూ పొడవు పెరుగుతాయి. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సముద్ర తీరంలో దొరికిన ఈ చేప ఏకంగా 12 అడుగుల పొడవుంది. స్థానిక [news_tags_keywords] => Fish,Kakinada [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-26 07:37:06 [news_isactive] => 1 [news_status] => 2 ) )
12 అడుగుల చేప - Twelve Feet fish - EENADU
close

తాజా వార్తలు

12 అడుగుల చేప

క్కడ కనిపిస్తున్నది తాచు పాము కాదు. అచ్చం దానిలాగే ఉన్న ఈల్‌ చేప. సాధారణంగా ఈ రకం చేపలు 3 నుంచి 6 అడుగుల వరకూ పొడవు పెరుగుతాయి. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సముద్ర తీరంలో దొరికిన ఈ చేప ఏకంగా 12 అడుగుల పొడవుంది. స్థానిక మార్కెట్‌లో ఓ వ్యక్తి దీనిని రూ.250కి కొని ఇలా అందరికీ చూపించారు.

- ఈనాడు, కాకినాడ

Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.