Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 119009716
            [news_title_telugu_html] => 

బాలాపూర్‌ లడ్డూ రూ.17.60 లక్షలు

[news_title_telugu] => బాలాపూర్‌ లడ్డూ రూ.17.60 లక్షలు [news_title_english] => [news_short_description] => ప్రసిద్ద బాలాపూర్‌ లడ్డూ వేలం పాట ముగిసింది. మరోసారి రికార్డు ధర పలికింది. కోదండ రామిరెడ్డి అనే వ్యక్తి రూ.17.60 లక్షలకు లడ్డూను సొంతం చేసుకున్నారు. [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => aR1hrtS9zC0 [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-09-12 10:33:57 [news_isactive] => 1 [news_status] => 2 ) )
బాలాపూర్‌ లడ్డూ రూ.17.60 లక్షలు - EENADU
close

తాజా వార్తలు

బాలాపూర్‌ లడ్డూ రూ.17.60 లక్షలు

హైదరాబాద్‌: ప్రఖ్యాత బాలాపూర్‌ లడ్డూ వేలం పాట గురువారం ముగిసింది. మరోసారి రికార్డు ధర పలికింది. కొలను రామిరెడ్డి అనే వ్యక్తి రూ.17.60 లక్షలకు ఈ లడ్డూను సొంతం చేసుకున్నారు. బంగారు పూతతో ఉన్న 21 కిలోల లడ్డూను వెండిపళ్లెంలో పాటదారుడికి అప్పగించారు. ఈ లడ్డూను తాపేశ్వరం మిఠాయి తయారీదారులు దీనిని అందజేశారు.  గత ఏడాది ఈ లడ్డూ రూ.16.60 లక్షలు పలికింది. ఈసారి వేలంలో మొత్తం 19 మంది పోటీపడ్డారు. 



Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.