Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 119009827
            [news_title_telugu_html] => 

బాలాపూర్‌ లడ్డూను అధిగమించిన మరో లడ్డూ

[news_title_telugu] => బాలాపూర్‌ లడ్డూను అధిగమించిన మరో లడ్డూ [news_title_english] => Filmnagar Ganesh laddu Breaks the cost of Balapur Laddu [news_short_description] => బాలాపూర్‌ గణపతి లడ్డూ ధరను ఫిలింనగర్‌ బస్తీ వినాయకుడు అధిగమించాడు. గురువారం జరిగిన వేలంపాటలో ఫిలింనగర్‌లోని వినాయక్‌నగర్‌ బస్తీ గణపతి లడ్డూ రికార్డు ధర పలికింది. ఏకంగా రూ.17.75 లక్షలు చెల్లించి... [news_tags_keywords] => Balapur Laddu,Filmnagar Ganesh laddu,Cost [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-09-12 20:09:52 [news_isactive] => 1 [news_status] => 2 ) )
బాలాపూర్‌ లడ్డూను అధిగమించిన మరో లడ్డూ - Filmnagar Ganesh laddu Breaks the cost of Balapur Laddu - EENADU
close

తాజా వార్తలు

బాలాపూర్‌ లడ్డూను అధిగమించిన మరో లడ్డూ

ఫిలింనగర్‌ (హైదరాబాద్‌): గణపతి లడ్డూ వేలంపాటలో ఫిలింనగర్‌ వినాయకనగర్‌లో ఏర్పాటు చేసిన గణపతి లడ్డూ సరికొత్త రికార్డును నెలకొల్పింది. గత ఏడాది రాష్ట్రంలో రెండో స్థానంలో నిలిచిన వినాయకనగర్‌ లడ్డూ ఈ సారి స్తిరాస్థి వ్యాపారి, భాజపా నేత పల్లపు గోవర్థన్‌ రూ.17,75,000కు పాడి లడ్డూను సొంతం చేసుకున్నారు. గతేడాది ఈ లడ్డు వేలంపాట రూ.15,01,116 కు ఈయనే సొంతం చేసుకోవడం గమనార్హం. ఈ సంవత్సరం బాలాపూర్‌ లడ్డూ రూ.17,60,000 పలుకగా వినాయక నగర్‌ లడ్డూకు ఇంతకంటే ఎక్కువ పాట రావడంతో రాష్ట్రంలోనే మొదటిస్థానంలో నిలిచింది.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.