close

తాజా వార్తలు

వివాహ వేడుకకు హాజరైన కేసీఆర్, జగన్‌

హైదరాబాద్‌: ప్రముఖ పారిశ్రామికవేత్త బలరాం రెడ్డి-మెదక్‌ జిల్లా ఎస్పీ చందనాదీప్తిల వివాహం ఘనంగా జరిగింది. నగరంలోని తాజ్‌కృష్ణ హోటల్‌లో జరిగిన ఈ వివాహ వేడుకకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, ఆయన సతీమణి భారతీరెడ్డి, తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి తదితరులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. వరుడు బలరాం రెడ్డి సీఎం జగన్‌కు బంధువు. ఈ వివాహ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు.



Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.