close

తాజా వార్తలు

కచ్చులూరు వద్ద మరో మృతదేహం లభ్యం

కచ్చులూరు: తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద మరో మృతదేహం లభ్యమైంది. గోదావరి నదిలో ఓ వ్యక్తి మొండేన్ని అధికారులు గుర్తించారు.అతడు బ్లాక్‌ జీన్స్‌ వేసుకున్నట్లు వెల్లడించారు. మృతదేహాన్ని బోటు ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తిదిగా భావిస్తున్నారు.
మరోవైపు బోటు వెలికితీత పనులు కొనసాగుతున్నాయి. విశాఖపట్నం నుంచి వచ్చిన 8 మంది స్కూబా డైవర్లలో ఇద్దరు ఆక్సిజన్‌ మాస్క్‌లు ధరించి నది లోపలికి వెళ్లారు. బోటు పరిస్థితిని పరిశీలించి మళ్లీ బయటకు వచ్చేశారు. అక్కడి పరిస్థితిని అధికారులకు వివరించారు. 



Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.