
తాజా వార్తలు
సూచించిన మార్గాల్లోనే వెళ్లాలి: అదనపు ట్రాఫిక్ కమిషనర్
హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులు తలపెట్టిన చలో ట్యాంక్ బండ్ కార్యక్రమం సందర్భంగా హైదరాబాద్ అదనపు ట్రాఫిక్ కమిషనర్ నగరంలో ఆంక్షలు విధించారు. ఈ క్రమంలో ట్యాంక్ బండ్‌పైకి వచ్చే వాహనాల రాకపోకలను క్రమబద్దీకరించడంతో పాటు ఆయా మార్గాల్లో వాహనాలను దారి మళ్లించారు. సూచించిన మార్గాల్లో మాత్రమే వాహనదారులు వెళ్లాలని ట్రాఫిక్ అధికారులు పేర్కొన్నారు.
* ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ట్యాంక్ బండ్ పై రాకపోకలను నిలిపివేశారు.
* సికింద్రాబాద్ నుంచి ట్యాంక్ బండ్ వైపు వచ్చే వాహనాలను కవాడిగూడ వైపు మళ్లింపు
* ఆర్టీసీ క్రాస్ రోడ్ నుంచి ఇందిరా పార్క్ వైపు వచ్చే వాహనాలు అశోక్ నగర్ నుంచి మళ్లింపు.
* తెలుగు తల్లి ఫ్లైఓవర్ వైపు వెళ్లే వాహనాలు సమాంతరంగా మరో మార్గంలో వెళ్లాలని సూచన.
* హిమాయత్ నగర్ దగ్గర నుంచి ట్యాంక్ బండ్ వచ్చే వాహనాలు బషీర్ బాగ్ వైపు మళ్లింపు.
* ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ రూట్ నుంచి వచ్చే వాహనదారులు పీసీఆర్ జంక్షన్ దగ్గర దారి మళ్లింపు.
* ఖైరతాబాద్ నుంచి ట్యాంక్ బండ్ వచ్చే వాహనదారులు ఇందిరా గాంధీ విగ్రహం దగ్గర నెక్ లెస్ రోడ్ అండ్ మింట్ కాంపౌండ్ వైపు మళ్లింపు.
జనరల్
రాజకీయం
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- వామ్మో! ఈమె ఎంత ధైర్యవంతురాలో..
- ఆయేషా మీరా భౌతికకాయానికి ‘రీ-పోస్టుమార్టమ్’..?
- స్నానాల గదిలో సీసీ కెమెరా ఏర్పాటుకు యత్నం
- ఎన్‌కౌంటర్‌పై జ్యుడీషియల్ విచారణ... పోలీసుశాఖలో అలజడి
- పఠాన్, రహానె మధ్య మాటల యుద్ధం
- బంజారాహిల్స్‌లో రౌడీషీటర్ దారుణ హత్య
- పాస్‌పోర్టులపై కమలం గుర్తు.. అందుకే!
- బాలీవుడ్ భామతో పంత్ డేటింగ్?
- ఇండిగో విమానం 9 గంటల ఆలస్యం
- ఆంగ్లమాధ్యమంపై సంవాదం
ఎక్కువ మంది చదివినవి (Most Read)
