Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 142980
            [news_title_telugu_html] => 

థార్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు నిలిపివేత

[news_title_telugu] => థార్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు నిలిపివేత [news_title_english] => India stops Thar Weekly Link Express connecting Jodhpur to Karachi says Railway Official [news_short_description] => జోథ్‌పూర్‌-కరాచీ మధ్య నడిచే థార్‌ లింక్‌ ఎక్స్‌ప్రెస్‌ను భారత్‌ తాత్కాలికంగా రద్దు చేసింది. ఇప్పటికే శుక్రవారం బయలుదేరాల్సిన థార్‌ వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ .. [news_tags_keywords] => Thar Link Express, Jodhpur to Karachi,  North Western Railway [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-17 00:34:10 [news_isactive] => 1 [news_status] => 2 ) )
థార్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు నిలిపివేత - India stops Thar Weekly Link Express connecting Jodhpur to Karachi says Railway Official - EENADU
close

తాజా వార్తలు

థార్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు నిలిపివేత

తదుపరి ఉత్తర్వులు వెలువడేవరకూ రద్దు: రైల్వేశాఖ

దిల్లీ: జోథ్‌పూర్‌-కరాచీ మధ్య నడిచే థార్‌ లింక్‌ ఎక్స్‌ప్రెస్‌ను భారత్‌ తాత్కాలికంగా రద్దు చేసింది. ఇప్పటికే శుక్రవారం బయలుదేరాల్సిన థార్‌ వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ వెళ్లలేదని వాయువ్య రైల్వే ప్రజా సంబంధాల అధికారి అభయ్‌ శర్మ వెల్లడించారు. తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకూ ఈ రద్దు అమల్లో ఉంటుందని ఆయన తెలిపారు. శుక్రవారం ఈ రైలులో వెళ్లేందుకు 45 మంది టికెట్‌ బుక్‌ చేసుకున్నట్లు తెలిపారు.
భారత్‌ భూభాగంలో జోథ్‌పూర్‌లోని భగత్‌ కీ కోఠి రైల్వే స్టేషన్‌ నుంచి భారత్‌-పాక్‌ సరిహద్దు వద్ద గల మునాబావ్‌ రైల్వేస్టేషన్‌ వరకూ ఈ రైలు నడుస్తుంది. అయితే, తమ వైపున నడిచే థార్‌ ఎక్స్‌ప్రెస్‌ను రద్దు చేస్తున్నట్లు పాక్‌ రైల్వే మంత్రి షేక్‌ రషీద్‌ ఆగస్టు 9న ఇస్లామాబాద్‌లో ప్రకటించారు. కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి రద్దు, రాష్ట్ర విభజన తర్వాత పాక్‌ భారత్‌తో దౌత్య సంబంధాలు తగ్గించుకుంటున్న సంగతి తెలిసిందే.


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.