Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 143930
            [news_title_telugu_html] => 

పనిచేయకపోతే ప్రజలు ఉతికారేస్తారు

[news_title_telugu] => పనిచేయకపోతే ప్రజలు ఉతికారేస్తారు [news_title_english] => Work Or Will Tell People Dhulai Karo says Nitin Gadkari To Officials [news_short_description] => కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ ప్రభుత్వ అధికారులను గట్టిగా హెచ్చరించారు. సరిగా పని చేయకపోతే ప్రజల విశ్వాసం కోల్పోవాల్సి వస్తుందన్నారు. నాగ్‌పూర్‌లో....... [news_tags_keywords] => Nitin Gadkari ,Nagpur [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-18 13:50:48 [news_isactive] => 1 [news_status] => 2 ) )
పనిచేయకపోతే ప్రజలు ఉతికారేస్తారు - Work Or Will Tell People Dhulai Karo says Nitin Gadkari To Officials - EENADU
close

తాజా వార్తలు

పనిచేయకపోతే ప్రజలు ఉతికారేస్తారు

అధికారులకు కేంద్రమంత్రి గడ్కరీ హెచ్చరిక

నాగ్‌పూర్‌: కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ ప్రభుత్వ అధికారులను గట్టిగా హెచ్చరించారు. సరిగా పని చేయకపోతే ప్రజల విశ్వాసం కోల్పోవాల్సి వస్తుందన్నారు. నాగ్‌పూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడారు.‘ ప్రజల పట్ల అంత కఠిన నిర్ణయాలు ఎందుకు తీసుకోవాలి? ప్రభుత్వ శాఖల్లో పనిచేసే అధికారులందరికీ ఇదే నా హెచ్చరిక. లంచాలు తీసుకుని పనిచేస్తే జనాల విశ్వాసం కోల్పోతాం. మీరు ప్రభుత్వ ఉద్యోగులు. కానీ నన్ను జనం ఎన్నుకున్నారు. నేను వారికి జవాబుదారుని. మీరు తప్పు చేస్తే మిమ్మల్ని వెనకేసుకొచ్చేవారు ఎవరూ లేరు. మీరు దొంగతనం చేస్తే.. మీరు దొంగలని నేను చెప్తాను. ప్రజా సమస్యలన్నీ సరైన సమయంలో పరిష్కరించకపోతే చట్టాన్ని వారి చేతుల్లోకి తీసుకోమని చెబుతాను. అప్పుడు మిమ్మల్ని ఉతికారేస్తారు’ అని అన్నారు.


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.