Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 119001144
            [news_title_telugu_html] => 

జీ-7 సదస్సు: మోదీ-ట్రంప్‌ భేటీ!

[news_title_telugu] => జీ-7 సదస్సు: మోదీ-ట్రంప్‌ భేటీ! [news_title_english] => Narendra Modi arrives in Biarritz City for G7Summit and likely to meet Trump There [news_short_description] => జీ-7 దేశాల సమ్మేళనంలో పాల్గొనేందుకు ప్రధాని మోదీ ఆదివారం బియారిట్జ్‌ నగరానికి చేరుకున్నారు. ప్రస్తుతం ఫ్రాన్స్‌ పర్యటనలో ఉన్న మోదీ జీ-7సదస్సు సందర్భంగా సోమవారం మోదీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో భేటీ కానున్నారు. ఇరువురి మధ్య 40 నిమిషాల వరకూ చర్చ జరిగే అవకాశం ఉంది. భారత కాలమానం ప్రకారం సోమవారం... [news_tags_keywords] => Modi, G7Summit, Trump, Biarritz City, France [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-25 23:25:41 [news_isactive] => 1 [news_status] => 2 ) )
జీ-7 సదస్సు: మోదీ-ట్రంప్‌ భేటీ! - Narendra Modi arrives in Biarritz City for G7Summit and likely to meet Trump There - EENADU
close

తాజా వార్తలు

జీ-7 సదస్సు: మోదీ-ట్రంప్‌ భేటీ!

బియారిట్జ్‌ (ఫ్రాన్స్‌): జీ-7 దేశాల సమ్మేళనంలో పాల్గొనేందుకు ప్రధాని మోదీ ఆదివారం బియారిట్జ్‌ నగరానికి చేరుకున్నారు. ప్రస్తుతం ఫ్రాన్స్‌ పర్యటనలో ఉన్న మోదీ జీ-7సదస్సు సందర్భంగా సోమవారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో మోదీ భేటీ కానున్నారు. ఇరువురి మధ్య 40 నిమిషాల పాటు చర్చ జరిగే అవకాశం ఉంది. భారత కాలమానం ప్రకారం సోమవారం మధ్యాహ్నం 3.45 గంటలకు ఈ భేటీ జరిగే అవకాశం ఉంది. వాణిజ్య నిబంధనలు, ఇతర అంశాలపై మోదీ, ట్రంప్‌ చర్చిస్తారని సమాచారం. కశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత నెలకొన్న పరిస్థితులు, సీమాంతర ఉగ్రవాదం ప్రోత్సహిస్తోన్న పాక్‌ వైఖరి పైనా చర్చించే అవకాశం ఉంది. సోమవారం సాయంత్రం 6.30 గంటలకు ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్‌తో మోదీ భేటీ అవుతారు. 
ఆదివారం ఫ్రాన్స్‌ చేరుకున్న అనంతరం మోదీ ఇంగ్లండ్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌తో సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య సహకార బంధం బలపేతం లక్ష్యంగా ఈ చర్చలు జరిగాయి.


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.