Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 119001492
            [news_title_telugu_html] => 

విమానాన్ని ఢీకొన్న హెలికాప్టర్‌

[news_title_telugu] => విమానాన్ని ఢీకొన్న హెలికాప్టర్‌ [news_title_english] => Seven dead in mid air collision in Mallorca [news_short_description] => స్పెయిన్‌లో గగనతల ప్రమాదం చోటుచేసుకుంది. విమానం, హెలికాప్టర్‌ ఢీకొని ఏడుగురు మృతిచెందారు. మలోర్కా ద్వీపంలో ఆదివారం ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో ఇద్దరు [news_tags_keywords] => Spain,mid-air collision,Accident [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => AwyDYuwyl7s [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-26 10:45:37 [news_isactive] => 1 [news_status] => 2 ) )
విమానాన్ని ఢీకొన్న హెలికాప్టర్‌ - Seven dead in mid air collision in Mallorca - EENADU
close

తాజా వార్తలు

విమానాన్ని ఢీకొన్న హెలికాప్టర్‌

ఏడుగురు దుర్మరణం.. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు

మాడ్రిడ్‌: స్పెయిన్‌లో గగనతల ప్రమాదం చోటుచేసుకుంది. విమానం, హెలికాప్టర్‌ ఢీకొని ఏడుగురు మృతిచెందారు. మలోర్కా ద్వీపంలో ఆదివారం ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు.

జర్మనీకి చెందిన ఈ హెలికాప్టర్‌ మలోర్కా ద్వీపం మీదుగా వెళ్తుండగా ఎదురుగా వస్తున్న విమానాన్ని ఢీకొట్టింది. దీంతో రెండు లోహవిహంగాలు కుప్పకూలాయి. ఈ ప్రమాదంలో హెలికాప్టర్‌లోని నలుగురు ప్రయాణికులు, పైలట్‌తో పాటు విమానంలోని ఇద్దరు దుర్మరణం చెందారు. మృతుల్లో దంపతులు, వారి ఇద్దరు చిన్నారులు ఉన్నారు. ఘటనపై దర్యాప్తు చేపట్టామని అధికారులు తెలిపారు. ప్రమాదంపై స్పెయిన్‌ ప్రధాని పెడ్రో శాన్‌చెజ్‌ విచారం వ్యక్తం చేశారు. 



Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.