Sreeleela : నగల దుకాణంలో సినీనటి శ్రీలీల సందడి.. ఫొటోలు

విశాఖలో సినీనటి శ్రీలీల సందడి చేశారు. నగరంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఓ నగల దుకాణాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా పలు డిజైన్లతో రూపొందించిన ఆభరణాలను ఆమె ఆవిష్కరించారు.  శ్రీలీలను చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. 

Updated : 03 Nov 2023 12:02 IST
1/11
2/11
3/11
4/11
5/11
6/11
7/11
8/11
9/11
10/11
11/11

మరిన్ని