Congress: ఆదిలాబాద్‌లో కాంగ్రెస్‌ విజయభేరి సభ

తెలంగాణలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. అందులో భాగంగా ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా ఖానాపూర్‌, అసిఫాబాద్‌లో కాంగ్రెస్‌ విజయభేరి సభలు నిర్వహించారు. దీనికి  ముఖ్య అతిథిగా కాంగ్రెస్‌ అగ్రనేత ప్రియాంకా గాంధీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె ప్రసంగించారు. భారాస, భాజపాలపై విమర్శలు గుప్పించారు. నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఫొటోలు..

Updated : 19 Nov 2023 17:48 IST
1/14
2/14
3/14
4/14
5/14
6/14
7/14
8/14
9/14
10/14
11/14
12/14
13/14
14/14

మరిన్ని