Hyderabad: ఫ్యాషన్‌ షోలో అదిరిన హంస నడకలు

కూకట్‌పల్లిలోని సీఎంఆర్‌ ఫ్యామిలీ మాల్ ఆధ్వర్యంలో ఫ్యాషన్‌ షో నిర్వహించారు. మోడల్స్‌, యువతులు హాజరై నూతన వస్త్రాలు ధరించి ర్యాంప్‌వాక్‌ చేశారు. ఈ సందర్భంగా భారీ సంఖ్యలో కెమెరాలతో ఏర్పాటు చేసిన డ్రోన్‌ షో విశేషంగా ఆకట్టుకుంది. చిన్నారులు నూతన వస్త్రాలు ధరించి సందడి చేశారు. ఫొటోలపై ఓ లుక్కేయండి.. 

Updated : 17 Feb 2024 21:22 IST
1/32
2/32
3/32
4/32
5/32
6/32
7/32
8/32
9/32
10/32
11/32
12/32
13/32
14/32
15/32
16/32
17/32
18/32
19/32
20/32
21/32
22/32
23/32
24/32
25/32
26/32
27/32
28/32
29/32
30/32
31/32
32/32

మరిన్ని