Models: ప్రీలాంచ్‌ ఈవెంట్‌లో మెరిసిన ముద్దుగుమ్మలు

హైదరాబాద్‌లోని సుచిత్రలో ఈ నెల 10న ఓ నగల దుకాణాన్ని ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించి నిర్వహించిన ప్రీలాంచ్‌ ఈవెంట్‌లో పలువురు మోడల్స్‌ పాల్గొని నూతన డిజైన్ల ఆభరణాలతో ఫొటోలకు పోజులిస్తూ సందడి చేశారు.

Updated : 06 Feb 2023 17:54 IST
1/11
2/11
3/11
4/11
5/11
6/11
7/11
8/11
9/11
10/11
11/11

మరిన్ని