models: సంప్రదాయ సొగసు.. దోచెను మనసు!

  హైదరాబాద్‌ రాయదుర్గంలోని టీ హబ్‌లో గురువారం ‘అభిరుచిని వ్యాపారంగా మార్చుకోండి’(కన్‌వర్ట్‌ ఫ్యాషన్‌ ఇంటు ఎ బిజినెస్‌) అంశంపై ఫ్యాషన్‌ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఇండో వెస్టర్న్‌, సంప్రదాయ దుస్తులు, బ్రైడల్‌ సీక్వెల్స్‌గా ఫ్యాషన్ దర్శినులు ర్యాంప్‌ వాక్‌ చేసి హొయలు పోయారు. కార్యక్రమానికి మిస్‌ ఇండియా వరల్డ్‌ 2020 మానస వారణాసి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

Updated : 24 Feb 2023 10:37 IST
1/12
2/12
3/12
4/12
5/12
6/12
7/12
8/12
9/12
10/12
11/12
12/12

మరిన్ని