Pet Folk: సందడిగా పెట్‌ గ్రూమింగ్‌ వ్యాన్‌ ప్రారంభోత్సవం

టీ-హబ్ సహకారంతో పెట్‌ ఫోక్ సంస్థ ‘పెట్‌ ఫోక్‌ గ్రూమింగ్ వ్యాన్‌’ను ప్రారంభించింది. ఈ వాహనం హైదరాబాద్‌ నగరంలో తిరుగుతూ పిల్లులు, శునకాలు తదితర పెంపుడు జంతువుల ఆరోగ్య సంరక్షణకు కృషి చేయనుంది. గ్రూమింగ్‌ వ్యాన్‌ ప్రారంభోత్సవంలో పలువురు మోడల్స్‌ పాల్గొని పెంపుడు జంతువులతో ఫొటోలు దిగారు.

Updated : 30 Jan 2023 19:00 IST
1/18
2/18
3/18
4/18
5/18
6/18
7/18
8/18
9/18
10/18
11/18
12/18
13/18
14/18
15/18
16/18
17/18
18/18

మరిన్ని