close
నేడే కర్ణాటక మంత్రివర్గ విస్తరణ

ఈనాడు డిజిటల్‌, బెంగళూరు: ముఖ్యమంత్రి యడియూరప్ప నేతృత్వంలోని కర్ణాటక నూతన సర్కారు మంగళవారం మంత్రివర్గ విస్తరణ చేపట్టనుంది. జులై 25న సీఎం ఒక్కరే ప్రమాణ స్వీకారం చేశారు. 25 రోజుల తర్వాత భాజపా ప్రభుత్వం తొలివిడత మంత్రివర్గాన్ని విస్తరించేందుకు సిద్ధమైంది. మంగళవారం ఉదయం 10:30 గంటలకు కొత్త మంత్రులు రాజ్‌భవన్‌లో ప్రమాణం చేస్తారు. కనీసం 12-15 మంది మంత్రులు కానున్నారు. కొత్తతరం నేతలే మంత్రులు కానున్నారని సమాచారం.

రాజకీయం

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.