Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 177641
            [news_title_telugu_html] => 

చెరువు నిండింది... అభిమానం పొంగింది..!

[news_title_telugu] => చెరువు నిండింది... అభిమానం పొంగింది..! [news_title_english] => [news_short_description] => పదిహేనేళ్లుగా నీటిజాడలేని చెరువు ఒక్కసారిగా జలకళ సంతరించుకోవడం ఆ ఊరివారిని పరవశింపజేసింది. తమ ఆనందాన్ని వారు వినూత్నంగా ప్రదర్శించడమే కాకుండా ఆ నీరు రావడానికి కారకుడైన ముఖ్యమంత్రి కేసీఆర్‌పై [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [news_sections] => ,24,23, ) )
చెరువు నిండింది... అభిమానం పొంగింది..! - EENADU
close
చెరువు నిండింది... అభిమానం పొంగింది..!

పదిహేనేళ్లుగా నీటిజాడలేని చెరువు ఒక్కసారిగా జలకళ సంతరించుకోవడం ఆ ఊరివారిని పరవశింపజేసింది. తమ ఆనందాన్ని వారు వినూత్నంగా ప్రదర్శించడమే కాకుండా ఆ నీరు రావడానికి కారకుడైన ముఖ్యమంత్రి కేసీఆర్‌పై అభిమానాన్ని ఘనంగా చాటుకున్నారు. వరద కాల్వకు ఏర్పాటు చేసిన తూముల నుంచి కరీంనగర్‌ జిల్లా కొత్తపల్లి మండలం నాగులమల్యాల గ్రామంలోని కొచ్చెరువులోకి ఈ నెల 16న కాళేశ్వరం నీటిని విడుదల చేశారు. దిగువనున్న గొలుసుకట్టు చెరువుల్లోకి  నీటి ప్రవాహం సాఫీగా వెళ్లేలా చూసేందుకు   కరీంనగర్‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ గురువారం పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామస్థులు, తెరాస నాయకులు చెరువుగట్టుపై వరుసగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ కటౌట్లను ప్రదర్శించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

-న్యూస్‌టుడే, కొత్తపల్లి

రాజకీయం

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.