ఒక్క అంగుళం కూడా తగ్గించం: అనిల్‌ యాదవ్‌

తాజా వార్తలు

Updated : 16/11/2020 01:21 IST

ఒక్క అంగుళం కూడా తగ్గించం: అనిల్‌ యాదవ్‌

నెల్లూరు: పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తామనే ప్రచారంలో వాస్తవం లేదని ఏపీ నీటి పారుదలశాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ స్పష్టం చేశారు. ప్రాజెక్టు ఎత్తు ఒక్క అంగుళం కూడా తగ్గించడం లేదని చెప్పారు. పోలవరంపై తెదేపా అసత్య ప్రచారం చేస్తోందని ఆయన ఆరోపించారు. నెల్లూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. వైఎస్‌ఆర్‌ శంకుస్థాపన చేసిన ఆ ప్రాజెక్టును సీఎం జగన్‌ పూర్తిచేస్తారని చెప్పారు. పోలవరంపై 2017లో కేబినెట్‌లో పెట్టిన అంశాన్ని దమ్ముంటే బయటపెట్టాలని తెదేపాకు మంత్రి అనిల్‌ యాదవ్‌ డిమాండ్‌ చేశారు.

 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని