ఆ తపన కేసీఆర్‌కూ ఉంది: నారాయణస్వామి

తాజా వార్తలు

Updated : 04/07/2021 13:47 IST

ఆ తపన కేసీఆర్‌కూ ఉంది: నారాయణస్వామి

తిరుమల: తెలుగు ప్రజల మధ్య ఘర్షణ వాతావరణం వద్దని ఏపీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి తెలంగాణ సీఎం కేసీఆర్‌కు మనవి చేశారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. రాయలసీమ ప్రజలకు నీరిచ్చి ఆదుకోవాలనే తపన కేసీఆర్‌కు కూడా ఉందని అభిప్రాయపడ్డారు. సమస్యలపై చర్చించుకొని పరిష్కరించుకోవాలని సూచించారు. తెలుగు రాష్ట్రాల సీఎంలకు ఒకరిపై మరొకరికి అభిమానం ఉందని నారాయణస్వామి తెలిపారు. 



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని