CM Stalin : తొలి సంతకాలు వేటిపైనంటే..

తాజా వార్తలు

Updated : 07/05/2021 13:46 IST

CM Stalin : తొలి సంతకాలు వేటిపైనంటే..

చెన్నై : తమిళనాడు 14వ ముఖ్యమంత్రిగా డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌ ఈ ఉదయం ప్రమాణం చేశారు. అనంతరం ఆయన సీఎంగా బాధ్యతలు చేపట్టారు. తొలి రోజు పలు కీలక ఉత్తర్వులపై సంతకాలు చేశారు.

* ప్రభుత్వ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం.
కొవిడ్‌ ఆర్థిక సాయం : రేషన్‌ కార్డు ఉన్న 2.07 కోట్ల కుటుంబాలకు రూ.4 వేల చొప్పున సాయం. మొదటి విడత కింద ఈనెలలో రూ.2 వేల చొప్పున జమ.
* రాష్ట్రంలో లీటర్‌ పాలపై రూ.3 తగ్గింపు

ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ వీటిపై సంతకాలు చేసి ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన స్టాలిన్‌కు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని